Z Plus Security

    భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత

    March 2, 2019 / 11:15 AM IST

    ఢిల్లీ : భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బీరేంద్ర సింగ్ ధనోవా, నావికా దళాధిపతి సునీల్ లాంబాకు ఇకపై జడ్

10TV Telugu News