Zee Cinema Awards 2019

    2019లో ఉత్తమ నటుడిగా చిరంజీవి.. ఉత్తమ నటిగా సమంత..

    January 12, 2020 / 08:24 AM IST

    టాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాలకు జీ సంస్థ ప్రతి ఏడాది అవార్డులను ఇస్తుంది. ఈ ఏడాది నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు సంక్రాంతి సంధర్భంగా ముందుగా అవార్డులను ఇచ్చింది ఆ సంస్థ. ఈ కార్యక్రమంలో ‘సైరా’ సిని�

10TV Telugu News