-
Home » Zomato Customers
Zomato Customers
జొమాటో ‘ఫుడ్ రెస్క్యూ’ ఫీచర్ వచ్చేసింది.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లపై డిస్కౌంట్..!
November 11, 2024 / 06:34 PM IST
Zomato Food Rescue Feature : జొమాటో వినియోగదారులు పరిమిత సమయం వరకు సమీపంలోని రెస్టారెంట్ల నుంచి ఇతర కస్టమర్లు రద్దు చేసిన ఫుడ్ ఆర్డర్లపై డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.
జొమాటోలో గ్రూపు ఆర్డరింగ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?
August 19, 2024 / 07:59 PM IST
Zomato Group Ordering Feature : ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ఆర్డర్లో యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లింక్‌ను షేర్ చేయవచ్చు.
జొమాటో ఇన్స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?
August 8, 2024 / 12:37 AM IST
Zomato Instant Balance : భవిష్యత్తులో ఉపయోగానికి కస్టమర్ జొమాటో మనీ అకౌంట్‌కు తక్షణమే బ్యాలెన్స్ మొత్తాన్ని క్రెడిట్ చేసే అవకాశం ఉందని ప్రకటించారు.