-
Home » Zomato Food Rescue Feature
Zomato Food Rescue Feature
జొమాటో ‘ఫుడ్ రెస్క్యూ’ ఫీచర్ వచ్చేసింది.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లపై డిస్కౌంట్..!
November 11, 2024 / 06:34 PM IST
Zomato Food Rescue Feature : జొమాటో వినియోగదారులు పరిమిత సమయం వరకు సమీపంలోని రెస్టారెంట్ల నుంచి ఇతర కస్టమర్లు రద్దు చేసిన ఫుడ్ ఆర్డర్లపై డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.