Home » zomato
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాడు జొమాటో ఫుడ్ డెలివరీ బోయ్. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా..కస్టమర్ కు సమయానికి డెలీవరీ చేయటమేకాదు ఎక్కువ డెలివరీలు చేసేలా ప్లాన్ చేశాడు.
డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
Zomato Food Order : జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు వివిధ రెస్టారెంట్ల నుంచి గరిష్టంగా 4 ఆర్డర్లను చేయొచ్చు.
నిత్యం లక్షలాదిమందికి వాళ్లు ఇంటికి తీసుకువచ్చి ఫుడ్ అందిస్తారు. కానీ వారు సరైన టైంలో.. మంచి ఆహారం తినే పరిస్థితుల్లో లేరు. ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఫుడ్ తింటున్న వీడియో నెటిజన్ల మనసును కదిలించింది.
Waayu Food Delivery App : కొత్త ఫుడ్ డెలివరీ యాప్ Waayu వచ్చేసింది. ఈ యాప్ వినియోగదారులకు సరసమైన ధరకే క్వాలిటీ ఫుడ్ డెలివరీ చేయనుంది. Waayu యాప్ సర్వీసులు ప్రస్తుతం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Zomato Home Style Meals : మీరు ఇంటికి దూరంగా నివసిస్తున్నారా? ఇకపై మీరు రెస్టారెంట్ల నుంచి రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో అనే ఆందోళన అక్కర్లేదు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది.
సాధారణంగా "నూనె తక్కువగా వేయి, బాగా స్పైసీగా ఉండాలి" వంటి సూచనలు జొమాటో యాప్ లో చేస్తుంటాం. అయితే, ‘‘సోదరా ఆహార పదార్థాన్ని సరిగ్గా చేయి’’ అని యూజర్లు చాలా మంది ‘కుకింగ్ సూచనలు’ కింద రాస్తున్నారని జొమాటో చెప్పింది. ఇకపై అలా రాయడం మానేయాలని కో�
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ కస్టమర్లకు ఇతర రాష్ట్రాల్లో రుచులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ సిటీ ఫుండ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకొనేందుకు జొమాటో షేర్ హోల్డర్ గురుగ్రామ్ నుండి హైదరాబాద్ బిర్యానీ ఆర్