Home » zombie reddy 2
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు బ్యాక్ టూ బ్యాక్ వంద కోట్ల సినిమాలు చేశాడు యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja). ఈ హీరో దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేసిన హనుమాన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తేజ సజ్జా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది(Teja Sajja). మిరాయ్ సూపర్ సక్సెస్ తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ కుర్ర హీరో.
గౌర హరి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది(Gowra Hari). హనుమాన్ సినిమాకు తన డివోషనల్ మ్యూజిక్ అందించిన ఈ సంగీత దర్శకుడు మిరాయ్ కి ప్రాణం పోశాడు.