Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్
బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా కలుపుకుని బ్రాండ్, రేంజ్ ని బట్టి ఒక్కో స్మార్ట్ ఫోన్ పై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Sale: అమెజాన్ లో రిపబ్లిక్ డే సేల్ ఇంకా కొనసాగుతుంది. జనవరి 20 వరకు ఈ డిస్కౌంట్ సేల్ ఉంటుంది. గృహ ఉపయోగకరణాలు, ఫర్నిచర్, ఇతర ఉత్పత్తులతో పాటు, ఫ్యాషన్ బ్రాండ్స్, స్మార్ట్ ఫోన్స్ కూడా రిపబ్లిక్ డే సేల్ లో ఉన్నాయి. బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా కలుపుకుని బ్రాండ్, రేంజ్ ని బట్టి ఒక్కో స్మార్ట్ ఫోన్ పై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రిపబ్లిక్ డే సేల్ లో ఉన్న టాప్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ని ఒకసారి చెక్ చేయండి.
Also read: Pakistan Drones: చైనా నుంచి మరిన్ని డ్రోన్లు కొనుగోలు చేసిన పాకిస్తాన్
నోకియా G20: 48MP క్వాడ్ కెమెరా, 5050 mAh బ్యాటరీ, 6.5” HD+ స్క్రీన్, 4 + 64GB మెమరీ వంటి ఫీచర్స్ ఉన్న నోకియా G20 పై రూ.500ల అమెజాన్ కూపన్ ఆఫర్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ .1000 వరకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్లో గరిష్టంగా ₹11,700.00 తగ్గింపు కూడా ఈ ఫోన్ పై ఆఫర్ చేస్తున్నారు.
Samsung Galaxy M32: అమెజాన్ సేల్ ఉన్న మరొక టాప్ బ్రాండ్ Samsung. Galaxy M32, Galaxy A03s రెండు ఫోన్లు రిపబ్లిక్ డే సేల్ లో ఉన్నాయి. Galaxy M32 4GB RAM, 64GB వేరియంట్ ధర రూ. 12,999లుగా ఉండగా 6GB + 128GB వేరియంట్ ధర రూ.14,999కి అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, ఇది 90Hz ఫుల్-HD+ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరాలు, 6,000mAh బ్యాటరీతో ఈ Galaxy M32 లభిస్తుంది. ఈ ఫోన్ పైనా SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ .1000 వరకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుండగా.. ఎక్స్ఛేంజ్లో గరిష్టంగా ₹12,300.00 తగ్గింపు కూడా ఈ ఫోన్ పై ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆఫర్ లో ఉన్న మరో samsung ఫోన్ Galaxy A03s 3GB RAM, 32GB వేరియంట్ ధర రూ.10,990లుగా ఉండగా SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ .1000 వరకు తక్షణ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్లో గరిష్టంగా ₹10,300.00 తగ్గింపు కూడా ఆఫర్ చేస్తున్నారు.
Also read: Govt Teacher: పది కూడా పాస్ అవని పప్పూ.. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్
రెడ్మి 10 ప్రైమ్: రెడ్మి 10 ప్రైమ్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 12,499కి లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.11,700 వరకు గరిష్టంగా డిస్కౌంట్ పొందవచ్చు. 4GB RAM, 64GB ROM మరియు 6GB RAM 128GB ROM వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. Helio G88 ప్రాసెసర్,FHD+ 90Hz అడాప్టివ్ సింక్ డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
Realme Narzo 50A: Realme Narzo 50A ఫోన్ అమెజాన్ లో రూ.12,499 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ.1000 అమెజాన్ డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. 4+ 64/128GB వేరియంట్ లో వస్తున్న ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 6,000mAh బ్యాటరీ, 6.5 అంగుళాల HD+ డిస్ప్లే తో వస్తున్న ఈ ఫోన్ పై గరిష్టంగా రూ.11,700 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Also read: AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు
- Smartphones: రైతులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్
- New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్
- Best Gadgets in 2021: 2021లో వచ్చిన ఈ గ్యాడ్జెట్స్ 2022లోనూ సూపర్ హిట్టే
- Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ ఇండియాలోనే..!
- Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు
1COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
2Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
3Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
4Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
5Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
6Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
7Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
8Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
9Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
10Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్