Lady Finger Cultivation : బెండలో కలుపు, చీడపీడల నివారణ

Lady Finger Cultivation : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే  రైతులకు లాభదాయకంగా మారింది.

Lady Finger Cultivation

Lady Finger Cultivation : కాలానుగుణంగా సంవత్సరం పొడవునా  కూరగాయలు పండించే రైతులు ఆర్ధికంగా నిలదొక్కు కోగలగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి.

Read Also : Horticultural Crops : ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం

మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా… స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటగా బెండ  రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ లో విత్తిన బెండ ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే  రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులకు తక్కువ. అందుకే చాలా వరకు రైతులు వర్షాకాలంలో బెండను విత్తారు.

ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడిని తీయవచ్చని రైతులకు వివరాలు  తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, శ్రవంతి.

Read Also : Ridge Gourd Cultivation : బీరసాగుతో లాభాలు పొందుతున్న రైతులు

ట్రెండింగ్ వార్తలు