Yasangi Paddy Cultivation : యాసంగికి అనువైన స్వల్పకాలిక వరి రకాలు – నారుమడి యాజమాన్యంలో మెళకువలు 

Yasangi Paddy Cultivation : చలితీవ్రత అధికంగా ఉండటంతో నారుమడి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు.

yasangi paddy cultivation techniques in telugu

Yasangi Paddy Cultivation : ఖరీఫ్ పూర్తయింది.  రబీ సీజన్ వచ్చేసింది.  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రెండవ పంటగాను వరిసాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన రకాలనే ఎంచుకోవాలి.

అంతే కాదు చలితీవ్రత అధికంగా ఉండటంతో నారుమడి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా  , బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.ఐ. తిరుపతి .

ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చాలా చోట్ల కోత్లలు పూర్తయ్యాయి. ఆక్కడక్కడ ఇప్పుడే కోస్తున్నారు. ప్రస్తుతం రెండవ పంటగా నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో  ఆరుతడి పంటలను సాగును ఎంచుకుంటున్నా..  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగు చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు.

అయితే, అన్నదాతలు ఆయా ప్రాంతాలకు తగ్గట్టు  రకాలను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి.  రబీకాలానికి  అనువైన స్వల్పకాలిక రకాలు, నారుమడి యాజమాన్యం గురించి  తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా  , బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.ఐ. తిరుపతి.

Read Also : Sunflower Crop Cultivation : రబీ ప్రొద్దుతిరుగుడు రకాలు – సాగు యాజమాన్యం