AP Assembly session
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి.
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు మొదలై సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు పలు అంశాలపై చర్చ జరగనుంది.
ఏపీ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి - ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ
ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ