రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటాం- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమే అని అన్నారు. ఇక, వైసీపీని వీడి టీడీపీలో చేరాలని చూస్తున్న నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఇమడలేక ఎవరైనా మా వైపు వస్తుంటే పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా, కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు