Konijeti Rosaiah: రోశయ్య మృతిపై.. సంతాపాల వెల్లువ

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ట్వీట్ రూపంలో తమ సందేశాన్ని తెలిపారు.

Rosaiah No More

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ ఆవేదనను, సందేశాన్ని.. ట్వీట్ చేస్తూ తెలియజేశారు.