Ap Night Curfew
AP Night Curfew : కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఏపీ లో కర్ఫ్యూ అమలులో ఉంది. జిల్లా కలెక్టర్ , ఎస్పీ, పోలీస్ కమిషనర్ లు ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.