ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకే మళ్లీ అవకాశం కల్పించారు.