Somu Veerraju
Andhra Pradesh – BJP : ఆంధ్రప్రదేశ్ (AP) లోని 26 జిల్లాలకు తమ పార్టీ ఇన్‌ఛార్జిలను ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju). వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.
ఏ జిల్లాలకు ఎవరు?
1. పార్వతీపురం – ప్రకాశ్ రెడ్డి
2. అరకు – పరశురామరాజు
3. శ్రీకాకుళం – విజయానంద రెడ్డి
4. విజయనగరం- రామరాజు
5. విశాఖపట్నం – పుట్ట గంగయ్య
6. అనకాపల్లి – మాలకొండయ్య
7. కాకినాడ – కోడూరు లక్ష్మీనారాయణ
8. అమలాపురం – రామ్మోహన్
9. రాజమండ్రి – కృష్ణ భగవాన్
10. నరసాపురం – డాక్టర్ ఉమామహేశ్వర్ రాజు
11. ఏలూరు- శ్రీమతి రేలంగి శ్రీదేవి
12. మచిలీపట్నం – కపర్ది
13. విజయవాడ – నర్సింగరావు
14. గుంటూరు- నీలకంఠ
15. నరసరావుపేట – గాజుల వెంకయ్య నాయుడు
16. బాపట్ల – అడ్డూరి శ్రీరామ్
17. ప్రకాశం – సురేందర్ రెడ్డి
18. నెల్లూరు – కోలా ఆనంద్
19. తిరుపతి -కందుకూరి సత్యనారాయణ
20. రాజంపేట – చంద్రమౌళి
21. చిత్తూరు – రఘురామిరెడ్డి
22. కడప – వెంకటేశ్వర రెడ్డి
23. హిందూపూర్ – నాగోతు రమేశ్ నాయుడు
24. అనంతపూర్ – శ్రీనాథ్ రెడ్డి
25. కర్నూల్ – అంకాల్ రెడ్డి
26. నంద్యాల – పోతుకుంట రమేశ్ నాయుడు
Smitha Sabharwal : స్మితా సబర్వాల్‌కు స్వీట్ సర్ప్రైజ్.. ఆవిడ ఆనందం మామూలుగా లేదు