×
Ad

Praja Galam Public Meeting : ఏపీలో కూటమి ప్రభావం ఎంత? రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన భరోసా ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

ప్రజాగళం సభలో మోదీ ఏం చెప్పారు? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..

  • Published On : March 17, 2024 / 07:12 PM IST

Professor Nageshwar Analysis

Praja Galam Public Meeting : ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఎన్డీయే తొలి సభ, ఏపీలో పొత్తులు కుదిరిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ సంయుక్త సభ ప్రజాగళం నిర్వహించింది. చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారు. అసలు.. ఏపీలో కూటమి ప్రభావం ఎంత? ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన భరోసా ఏంటి? ప్రజాగళం సభలో మోదీ ఏం చెప్పారు? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..

Also Read : ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ: ‘ప్రజాగళం’ సభలో మోదీ కామెంట్స్

పూర్తి వివరాలు..