Eluru Lok Sabha : పుట్టా మహేశ్ వర్సెస్ కారుమూరి సునీల్.. ఏలూరు పార్లమెంట్ ఫైట్‌లో విజయం ఎవరిది?

బీసీ నేతలను బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి.

Putta Mahesh Yadav Vs Sunil Kumar Karumuri

Eluru Lok Sabha : ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ తప్పదా? ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉంది? లోకల్-నాన్ లోకల్ నినాదమే ఎన్నికల అంశంగా మారనుందా? ప్రధాన పార్టీలు రెండూ ఒకే వ్యూహంలో కదులుతున్నాయి. బీసీ నేతలను బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి. మరి ఈ పోటాపోటీలో నెగ్గేదెవరు? ఏలూరు పార్లమెంట్ ఫైట్ లో విజయం దక్కేది ఎవరికి?

Also Read : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు