బంగారం ధర కోటి రూపాయలు అవుతుందా?- లలితా జువెలర్స్ అధినేత కిరణ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

పసిడి ధరల్లో మార్పులకు కారణం ఏంటి? గోల్డ్ ని పెట్టుబడి వస్తువుగా చూడొచ్చా?

Lalithaa Jewellery MD Kiran : బంగారంకి ఎందుకు డిమాండ్ పెరుగుతూ పోతోంది? భవిష్యత్తులో తులం పుత్తడి ధర కోటి రూపాయలు అవుతుందా? మిడిల్ క్లాస్ ప్రజలు గోల్డ్ కొనేందుకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? పసిడి ధరల్లో మార్పులకు కారణం ఏంటి? గోల్డ్ ని పెట్టుబడి వస్తువుగా చూడొచ్చా? ఇన్వెస్ మెంట్ గా గోల్డ్ ఎంతవరకు సేఫ్? ఇలాంటి ప్రశ్నలకు లలితా జువెలరీ అధినేత కిరణ్ చెప్పిన సమాధానాలు ఏంటి.. లలితా జువెలర్స్ ఎండీ కిరణ్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

 

ట్రెండింగ్ వార్తలు