Amazon Mega Electronic Days Sale : అమెజాన్ మెగా సేల్ ఆఫర్లు.. ఈ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్, హెడ్ ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Amazon Mega Electronic Days Sale : కొత్త ల్యాప్‌టాప్, స్మార్ట్ వాచ్, హెడ్‌ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే బెస్ట్ టైమ్. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌లో మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోవచ్చు.. ఏది కొంటారో కొనేసుకోండి.

Amazon Mega Electronic Days Sale

  • అమెజాన్‌లో ఆసుస్ వివోబుక్ 15 రూ. 57,990 నుంచి రూ. 54,990 తగ్గింది
  • హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 రూ. 87,659 నుంచి రూ. 69,745కే లభిస్తోంది
  • అమెజాన్‌లో అసూస్ TUF A15 రూ. 83,990 నుంచి రూ. 66,990కు తగ్గింది

Amazon Mega Electronic Days Sale : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌ అందుబాటులో ఉంది. ఈరోజే లాస్ట్ డే.. మీరు కొత్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్‌లు, ఇతర యాక్సెసరీలను తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 45 శాతం తగ్గింపు అందిస్తోంది. టాబ్లెట్‌లను 60 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఆడియోపై 60 శాతం వరకు ఆదా చేయొచ్చు. ఇక హెడ్‌ఫోన్‌లు 75 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.

స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం, మానిటర్‌లపై 50 శాతం, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, కన్సోల్‌లపై 45 శాతం, కెమెరాలపై 70 శాతం, పీసీ యాక్సెసరీలపై 75 శాతం వరకు ఆదా చేయొచ్చు. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లపై డీల్స్, ఆఫర్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆసుస్ వివోబుక్ 15 అమెజాన్‌లో ఎంతంటే? :
ఈ ఆసుస్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 57,990 నుంచి ఇప్పుడు రూ. 54,990కే లభిస్తుంది. ఆసుస్ వివోబుక్ 15లో AMD రైజెన్ 7 5825U ప్రాసెసర్‌తో పాటు 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే ఉంది. విండోస్ 11 ఆఫీస్ హోమ్ 2024 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Read Also : Lenovo Gaming Laptop : వారెవ్వా.. లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ చూశారా? ఖతర్నాక్ ఫీచర్లు, ధర జస్ట్ ఎంతంటే?

హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 :
అమెజాన్‌లో రూ. 87,659 బదులుగా రూ. 69,745కే లభిస్తుంది. హెచ్‌పీ ఓమ్నిబుక్ 5లో 16-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5x స్టోరేజ్, 1TB SSD ఉన్నాయి.

ఆసుస్ టఫ్ A15 (2025):
అమెజాన్‌లో రూ. 83,990 బదులుగా రూ. 66,990కే లభిస్తుంది. ఆసుస్ టఫ్ A15 (2025)లో AMD రైజెన్ 7 7445HS ప్రాసెసర్‌తో పాటు RTX 3050-4GB 75W టీజీపీ, 16GB DDR5 ఉన్నాయి. 15-అంగుళాల FHD డిస్‌ప్లేతో వస్తుంది.

ఏసర్ ఆస్పైర్‌గో :
అమెజాన్‌లో ఏసర్ ఆస్పైర్‌గో14 ల్యాప్‌టాప్ రూ. 72,999 బదులుగా రూ. 56,461కే కొనేసుకోవచ్చు. ఏసర్ ఆస్పైర్‌గో14 ఇంటెల్ కోర్ అల్ట్రా5 125H ఏఐ చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది.

హెచ్‌పీ స్మార్ట్‌చాయిస్ :
అమెజాన్‌లో విక్టస్‌ను రూ. 84,838 బదులుగా రూ. 76,490కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌పీ స్మార్ట్‌చాయిస్ విక్టస్ AMD రైజెన్ 7 డివైజ్ 7445HS, 6GB RTX 3050తో రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో FHD డిస్‌ప్లే ఉంది.