Amazon Prime Day 2026 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు.. విద్యార్థులు, ఉద్యోగులకు బెస్ట్ ల్యాప్‌టాప్స్.. బ్యాంక్ ఆఫర్లతో భారీ డిస్కౌంట్లు!
Amazon Prime Day 2026: అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ సందర్భంగా మంచి ల్యాప్ టాప్ కోసం చూస్తున్న విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, సాధారణ కొనుగోలుదారులకు అద్భుతమైన ల్యాప్‌టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Updated on- July 4, 2026 / 05:10 PM IST
Amazon Prime Day 2026
- జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు
- విద్యార్థులు, ఉద్యోగుల కోసం అద్భుతమైన ల్యాప్ టాప్స్
- బ్యాంకు ఆఫర్లతో అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు
Amazon Prime Day 2026 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 మొదలైంది. ఈ సేల్ సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు మంచి ల్యాప్ టాప్ కొనేసుకోవచ్చు. కానీ, ఏ ల్యాప్‌టాప్ కొనాలో ఎంచుకోవడం కష్టమే.. ప్రస్తుతం అనేక బ్రాండ్‌లు ప్రాసెసర్‌లు, ర్యామ్, SSD స్టోరేజ్, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే క్వాలిటీ, ఏఐ ఫీచర్లు, బండిల్డ్ సాఫ్ట్‌వేర్‌లతో ఎక్కువగా ఆకర్షణగా ఉంటాయి.
మీకు సరైన ల్యాప్‌టాప్ ఏంటి? అనేది మీ అవసరం ఏంటి? అనేదానిపై (Amazon Prime Day 2026) ఆధారపడి ఉంటుంది. విద్యార్థులైతే అసైన్‌మెంట్లు, ఆన్‌లైన్ క్లాసులు, ప్రాక్టికల్స్ కోసం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇందులో వెబ్‌క్యామ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ వంటివి చూసి ఎంచుకోవాలి.
అదే, ఆఫీసు కోసం కొత్త ల్యాప్ టాప్ తీసుకుంటే.. కీబోర్డ్, మల్టీటాస్కింగ్ పర్ఫార్మెన్స్, విండోస్ కంపాటబిలిటీ, సర్వీస్ సపోర్ట్, హై స్టోరేజ్ అనేది చూడాలి. చౌకగా లభించే ఆండ్రాయిడ్ ఆధారిత ల్యాప్‌టాప్‌లు ఆకర్షణీయంగా కనిపించినా బ్రాండ్ విండోస్ ల్యాప్‌టాప్‌లు స్టడీ, ఆఫీసు వర్క్ కోసం బాగా సరిపోతాయి.
రోజువారీ పర్ఫార్మెన్స్, బ్రాండ్, స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి అందించే వాటిలో ఏసర్, లెనోవా , డెల్, ఆసుస్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ డే 2026 లిస్టులో బెస్ట్ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ల్యాప్ టాప్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్ :
1. ఏసర్ ఆస్పైర్ 3 AMD రైజెన్ 3 5400U
ధర : రూ. 42,590 మాత్రమే
చాలా చీప్ విండోస్ ల్యాప్‌టాప్
స్టడీ, ఆఫీసు వర్క్ కోసం విండోస్ 11, రైజెన్ 3, 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ
బెనిఫిట్స్ :
విండోస్ 11
512GB SSD
ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఒక ఏడాది వారంటీ
స్టాండర్డ్ డిజైన్
గేమింగ్ పనికి రాదు
విద్యార్థులు, సాధారణ యూజర్లకు బెస్ట్ ఆప్షన్.
2. డెల్ ఇన్‌స్పిరాన్ 15 DC15250 :
ప్రస్తుత తగ్గింపు ధర : రూ. 46,390
15 డాక్యుమెంట్లు, ఈమెయిల్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, వీడియో కాల్స్ కోసం బెస్ట్ ఆప్షన్
ఇంటెల్ కోర్ 3, DDR5 ర్యామ్, విండోస్ 11, MS ఆఫీస్ ఉన్నాయి.
బెనిఫిట్స్ :
DDR5 ర్యామ్
512GB SSD
ఆఫీస్ బండిల్
ఆన్‌సైట్ వారంటీ
స్టాండర్డ్ గ్రాఫిక్స్
లిమిటెడ్ ఆఫర్
ఆఫీసు వర్క్ కోసం బెస్ట్
3. లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ఇంటెల్ కోర్ i3 13వ జెన్ :
ధర : రూ. 46,380
పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ, సాఫ్ట్‌వేర్ సపోర్ట్
ఇంటెల్ కోర్ ఐ3 13వ జెన్, 8GB ర్యామ్, 512GB SSD, ఆఫీస్ 2024 ఉన్నాయి.
బెనిఫిట్స్ :
థిన్ బాడీ డివైజ్
ఆఫీస్ 2024
FHD డిస్ ప్లే
ఒక ఏడాది ADP సపోర్టు
లిమిటెడ్ రివ్యూస్
స్టాండర్డ్ గ్రాఫిక్స్
విద్యార్థులు, ఆఫీసు ఉద్యోగులకు బెస్ట్
4. ఏసర్ ఆస్పైర్ లైట్ AMD రైజెన్ 3 7330U :
తగ్గింపుతో ధర : రూ. 46,990
మెటల్ బాడీతో థిన్, లైట్ విండోస్ ల్యాప్‌టాప్.
కొత్త రైజెన్ 3 ప్రాసెసర్, SSD స్టోరేజ్, ఆకర్షణీయమైన డిజైన్
బెనిఫిట్స్ :
మెటల్ బాడీ
512GB SSD
విండోస్ 11
లైట్ డివైజ్
8GB ర్యామ్ మాత్రమే
భారీ ఎడిటింగ్ పనికిరాదు
స్టడీ, వర్క్ కోసం బెటర్
5. అసూస్ వివోబుక్ 15 ఇంటెల్ కోర్ i3 13వ జెన్ :
తగ్గింపుతో ధర : రూ. 49,990
మల్టీటాస్కింగ్ చేసే యూజర్ల కోసం అద్భుతమైన డైలీ యూజ్ ల్యాప్‌టాప్.
ఇంటెల్ కోర్ ఐ3 13వ తరం, విండోస్ 11, ఆఫీస్ 2024, FHD డిస్‌ప్లే
బెనిఫిట్స్ :
గుడ్ డిస్ ప్లే
ఆఫీసు వర్క్
థిన్ డిజైన్
పాపులర్ బ్రాండ్
అధిక ధర
గేమింగ్ పనికిరాదు
ఒకేసారి మల్టీ యాప్‌లను వాడే విద్యార్థులకు బెస్ట్
6. ఏసర్ ఆస్పైర్ లైట్ AMD రైజెన్ 3 5300U :
తగ్గింపుతో ధర : రూ. 49,790
స్మూత్ మల్టీటాస్కింగ్ కోసం ఎక్కువ ర్యామ్ అవసరమయ్యే వారికి ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ బెస్ట్ ఆప్షన్.
16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీతో విద్యార్థులకు అద్భుతమైన ఆప్షన్.
బెనిఫిట్స్ :
16GB ర్యామ్
512GB SSD
విండోస్ 11
మెటల్ బాడీ
పాత రైజెన్ 3 చిప్
ధర కొంచెం ఎక్కువ
మల్టీ టాస్క్, రీసెర్చ్ వర్క్
7. హెచ్‌పీ 15 స్మార్ట్‌ఛాయిస్ ఇంటెల్ కోర్ ఐ3 13వ జెన్ :
తగ్గింపుతో ధర : రూ. 48,990
ఆన్‌లైన్ మీటింగ్స్ ఎక్కువ టైమ్ గడిపే ఆఫీస్ ఉద్యోగులకు ఈ HP15 బెస్ట్ ల్యాప్‌టాప్.
ఇందులో షట్టర్‌తో ఫుల్ హెచ్‌డీ కెమెరా, బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఆఫీస్ 2024 ఉన్నాయి.
బెనిఫిట్స్ :
FHD కెమెరా
బ్యాక్‌లిట్ కీబోర్డ్
512GB SSD
ఆఫీస్ బండిల్
అధిక ధర
స్టాండర్డ్ గ్రాఫిక్స్
ఆఫీసు మీటింగ్స్, రిమోట్ వర్క్.
