Best Air Conditioners : అమెజాన్‌లో బ్రహ్మాండమైన ఆఫర్లు.. కొత్త ఏసీలపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే?

Best Air Conditioners : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లతో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు.

Air Conditioner

Best Air Conditioners : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి. చాలామంది కొత్త ఏసీల కోసం మార్కెట్లో చూస్తుంటారు. సమ్మర్ సీజన్‌లో ఏసీల డిమాండ్ బట్టి ఈ-కామర్స్ దిగ్గజం కొత్త ఏసీలపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 4న సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ 2025 సేల్ ప్రారంభమైంది.

ఈ సేల్ సమయంలో (Amazon.in) ఎయిర్ కండిషనర్లు, ఇతర కూలింగ్ అప్లియన్సెస్‌‌పై డీల్‌లను అందిస్తోంది. మీ ఇంటికి పవర్‌ఫుల్ ఏసీతో అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. రూ. 13వేల వరకు డిస్కౌంట్స్, HDFC బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా రూ. 4,500 వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ కింది ఏసీలలో అతి తక్కువ ధరకే మీకు నచ్చిన ఏసీలను ఇంటికి తెచ్చుకోవచ్చు.

Read Also : SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే ముందు అలర్ట్ చేస్తుంది.. ఈ సింపుల్ సెట్టింగ్‌ ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి..!

అమెజాన్‌లో లభ్యమయ్యే ఏసీలు ఇవే :

హైయర్ 1.5 టన్ 4 స్టార్ ట్రిపుల్ ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ : రూ. 39,358
రేటింగ్: 4 స్టార్స్
10 సెకన్లలో సూపర్‌సోనిక్ కూలింగ్
సూపర్ యాంటీ-కొలిజన్ టెక్నాలజీ
పవర్ సేవింగ్స్ కోసం ట్రిపుల్ ఇన్వర్టర్
స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు

ఎందుకు కొనాలి? :
ప్రీమియం విభాగంలో స్పీడ్ కూలింగ్, స్మార్ట్ కంట్రోల్ కోరుకునే వారికి సరైనది.

హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (4-వే స్వింగ్) : రూ. 37,999
రేటింగ్ : 3 స్టార్స్
4-వే స్వింగ్ కూలింగ్
100 శాతం కాపర్ కండెన్సర్
వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్

ఎందుకు కొనాలి :
ఎక్కువకాలం మన్నిక, స్టేబుల్ కూలింగ్ మిడ్ రేంజ్ గదులకు బెస్ట్ ఏసీ

క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ వై-ఫై స్మార్ట్ ఫ్లెక్స్ ఇన్వర్టర్ ఏసీ : రూ. 35,990
రేటింగ్: 3 స్టార్స్
6-ఇన్-1 మోడ్‌లతో ఫ్లెక్స్ కూల్ ఇన్వర్టర్ కంప్రెసర్
రిమోట్ యాక్సెస్ కోసం Wi-Fi ఎనేబుల్ ఆప్షన్
ఇన్‌స్టా కూల్, ఆటో క్లెన్సర్ ఫంక్షన్

ఎందుకు కొనాలంటే? :
సౌకర్యవంతమైన పర్ఫార్మెన్స్, పవర్ సామర్థ్యాన్ని కోరుకునే వినియోగదారులకు Wi-Fiతో కూడిన స్మార్ట్ ఏసీ

లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : రూ. 34,490
రేటింగ్: 3 స్టార్స్
బ్లూ ఫిన్స్ స్టీమ్‌పోరేటర్
లో-గ్యాస్ డిటెక్షన్, క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్
కూలింగ్ కోసం కాపర్ కాయిల్స్

ఎందుకు కొనాలంటే?
రోజువారీ వినియోగానికి బాగుంటుంది. ఇన్వర్టర్ ఏసీ ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది.

వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : రూ. 32,490
రేటింగ్ : 3 స్టార్స్
స్పీడ్ కూలింగ్ కాపర్ కండెన్సర్
R32 రిఫ్రిజెరాంట్ : ఎకో ఫ్రెండ్లీ
ఆటో రీస్టార్ట్, యాంటీ-డస్ట్ ఫిల్టర్, 4 కూలింగ్ మోడ్‌లు

ఎందుకు కొనాలంటే? : చాలా సరసమైనది. చిన్న గది నుంచి మధ్య తరహా గదులకు సరైన ఆప్షన్.

Read Also : iPhone 16 : ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 చాలా చీప్ గురూ.. ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

HDFC బ్యాంక్ ఆఫర్ : ఈఎంఐపై ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కస్టమర్‌లు రూ. 4,500 వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

ఎక్కడ కొనాలి? :
ఈ టాప్-రేటెడ్ ఏసీలన్నీ ఏప్రిల్ 4, 2025 నుంచి ప్రారంభమైన సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌లో భాగంగా అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి.