Gold Rate Today: హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : January 19, 2025 / 06:49 AM IST
Gold
Gold Rate Today: గత పది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.81వేలు దాటింది. అయితే, ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో..
22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,350.
10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.81,110
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
ఢిల్లీ: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,500
24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 81,260.
ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో :
22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.74,350.
24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.81,110
చెన్నై: 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,350.
24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 81,110.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,04,100 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
చెన్నై: కిలో వెండి ధర రూ. 1,04,100.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో: కిలో వెండి ధర రూ. 96,500.
బెంగళూరు : కిలో వెండి ధర రూ. 96,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
