బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. ఉదయం 6 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. ఇవాళ 10 గ్రాముల రేటు నిన్నటికంటే రూ.10 పెరిగింది. వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- హైదరాబాద్లో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,210గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,230గా ఉంది
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,210గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,230గా ఉంది
- విశాఖపట్నంలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,210గా, 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,360గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,380గా ఉంది
- ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,230గా ఉంది
వెండి ధరలు
- హైదరాబాద్లో కిలో వెండి ధర వరుసగా రెండో రోజు రూ.100 తగ్గి, రూ.88,400గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.88,400గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.88,400గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.84,900గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.84,900గా ఉంది
Also Read: భారత్లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!