Gold Rate Today: దేశంలో బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల పసిడి ధర నిన్నటికంటే రూ.10 తగ్గింది. వెండి ధర కూడా మళ్లీ కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు
Also Read: శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ 128జీబీ వేరియంట్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!