Gold Price Today : పండగ చేస్కోండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత తగ్గిందో తెలుసా?

Gold Price Today : బంగారం ధరలు భారీగా తగ్గాయి. రోజురోజుకీ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 6న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1/10
Gold Price Today : బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.
2/10
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 6న (సోమవారం) 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.180 తగ్గి రూ.14,913 వద్ద ట్రేడ్ అవుతోంది.
3/10
22 క్యారెట్ల బంగారం ధర రూ.165 తగ్గి రూ.13,670 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/10
హైదరాబాద్ సిటీలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,800 తగ్గి రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1650 తగ్గి రూ.1,36,700 వద్ద కొనసాగుతోంది.
5/10
విజయవాడలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాములకు 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,800 తగ్గి రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1650 తగ్గి రూ.1,36,700 వద్ద కొనసాగుతోంది.
6/10
విశాఖలో గోల్డ్ ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1800 తగ్గి రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్లకు 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1650 తగ్గి రూ.1,36,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
7/10
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,49,280 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,36,850 వద్ద కొనసాగుతోంది.
8/10
బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాములకు 24 క్యారెట్ల పసిడి ధర రూ.1800 తగ్గి రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1650 తగ్గి రూ.1,36,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
9/10
చెన్నై నగరంలో 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,50,660 వద్ద కొనసాగుతోంది. అలాగే 10 గ్రాములకు 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాములకు 18 క్యారెట్ల గోల్డ ధర రూ.1,15,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
10/10
ముంబైలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్లకు పసిడి ధర 10 గ్రాములకు రూ.1,800 తగ్గి రూ.1,49,130 దగ్గర కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1650 తగ్గి రూ.1,36,700 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కిలో రూ. 2,55,000 కొనసాగుతోంది.