Samsung Galaxy S23 Offer
Samsung Galaxy S23 Offer : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్ నడుస్తోంది. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం. మీ బడ్జెట్ ధరలో తక్కువ ధరకే అద్భుతమైన ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ 256GB వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తద్వారా రూ. 50వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్‌లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.
శాంసంగ్ గెలాక్సీ S23 5Gపై భారీ తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S23 మోడల్ 256జీబీ అసలు ధర రూ.95,999కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 56 శాతం భారీ తగ్గింపు తర్వాత కేవలం రూ.41,999కే లభిస్తుంది. దాదాపు సగం ధరకే ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్పార్మెన్స్, పవర్‌ఫుల్ కెమెరా, ప్రీమియం క్వాలిటీని పొందవచ్చు.
బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 750 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.39,150 వరకు తగ్గింపు పొందండి. మీరు రూ.15వేల ఎక్స్ఛేంజ్ వాల్యూతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 256జీబీ కేవలం రూ.26,999కే పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 స్పెసిఫికేషన్లు :