కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని సింద్రి ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రయివర్ తో సహా 21 మంది పోలీసులు వాహనం లో ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
West Bengal: 12 police personnel were injured after an anti-landmine vehicle they were travelling in toppled near Sindri area under Barabazar police station, today. 21 state police personnel, including the driver were inside the vehicle. Injured have been admitted to hospital. pic.twitter.com/1yFZsHz2O9
— ANI (@ANI) May 10, 2019