చెట్టును ఢీకొన్న కారు… నలుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 

  • Publish Date - December 9, 2019 / 01:59 AM IST

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బిక్నూర్ మండలం జంగంపల్లె దగ్గర ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నవీపేట్ వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.