×
Ad

AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

కాగా, పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది ఇంటర్ బోర్డు. రెండు పరీక్షల తేదీలను మార్చింది. మ్యాథ్స్‌ పేపర్‌-2ఏ, సివిక్స్‌ పేపర్‌-2ను మార్చి 4న నిర్వహిస్తామని ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 మార్చి 21న ఉంటాయని వెల్లడించింది.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

* ఫిబ్రవరి 23న ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్

* 24న సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్

* 25న ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్

* 26న సెకండియర్ ఇంగ్లీష్ పేపర్

* 27న హిస్టరీ పేపర్-1, బోటనీ పేపర్ 1

* 28న సెకండియర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2

* మార్చి 2న ఫస్టియర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ

* మార్చి 4న సెకండియర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2

* 5న ఫస్టియర్ బయాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1

* 6న సెకండియర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2

* 7న ఫస్టియర్ ఎకనామిక్స్ 1

* 9న సెకండియర్ మ్యాథ్స్ పేపర్ 2బి

* 10న ఫస్టియర్ ఫిజిక్స్ 1

* 11న సెకండియర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2

* 12న ఫస్టియర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1

* 13న సెకండియర్ ఫిజిక్స్ 2

* 14న ఫస్టియర్ సివిక్స్ 1

* 16న సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2

* 17న ఫస్టియర్ కెమిస్ట్రీ 1

* 18న సెకండియర్ కెమిస్ట్రీ 2

* 21న ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1

* 23న సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2

* 24న ఫస్టియర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1

Also Read: అమెరికా గ్రీన్ కార్డు లాటరీని నిలిపేసిన ట్రంప్.. ఏంటి ఇది? భారతీయులపై ప్రభావం ఉంటుందా?