AP Prison Department has released a notification for 14 jobs.
AP Prison Department: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ & కరెక్షనల్ సర్వీస్ గుడ్ న్యూస్ చెప్పింది. కడప & నెల్లూరు జిల్లాల్లో ఉన్న జైళ్లలో ఉన్న ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. మొత్తం 14 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈమేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబందించిన దరఖాస్తులు ప్రక్రియ ఆగస్టు 25వ తేదీన మొదలవగా సెప్టెంబర్ 09వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులకు ఆఫ్‌లైన్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, ఖాళీల వివరాలు:
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో B.Sc, GNM డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం తప్పకుండా ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 21 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
వేతన వివరాల:
ఇక్కడ వివిధ పోస్టులకు సంబందించిన వేతనాలు వేరువేరుగా ఉన్నాయి.
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులు రూ.400, OBC/EWS/SC/ST అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.