దరఖాస్తు చేసుకోండి: మెట్రో రైలు కంపెనీలో ఉద్యోగాలు

బ్రాడ్ కాస్ట్ ఇంజీనీరింగ్ కన్స్ ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) మెట్రో రైలు కంపెనీలో జూనియర్ ఇంజినీర్, మెయింటైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ.
వయసు:
అభ్యర్ధుల 40 ఎళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్ధులు రూ. 250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: టెన్త్, ITI పాసైతే చాలు : HCL లో ఉద్యోగాలు
జీతం:
> జూనియర్ ఇంజినీర్ లకు నెలకు 35 వేలు ఉంటుంది. మెయింటైనర్ లకు నెలకు 25 వేలు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 26, 2019.
దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 16, 2019.