దరఖాస్తు చేసుకోండి: నార్త్‌ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

  • Publish Date - October 26, 2019 / 05:57 AM IST

నార్త్‌ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 529 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విద్యార్హత : 
అభ్యర్ధులు పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా పాస్ కావాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం : 
అభ్యర్ధులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.ౌ

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 23, 2019.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 20, 2019. 

Read Also: బీటెక్ పాసైతే.. BELలో ఉద్యోగాలు