చెక్ ఇట్ : NTRO టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం

  • Publish Date - March 9, 2019 / 05:54 AM IST

నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  

* ఖాళీల వివరాలు:

– టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) – 52 పోస్టులు.
– టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) – 75 పోస్టులు.
* మొత్తం ఖాళీల సంఖ్య:  127

విద్యా అర్హతలు:
NTRO రిక్రూట్మెంట్ 2019 గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

* వయసు పరిమితి:
దరఖాస్తుదారు వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. అధికారిక ప్రకటనలో పేర్కొన్న విధంగా వయసు సడలింపు నియమాలు వర్తిస్తాయి. 
Read Also : ప్రపంచంలోనే ఖరీదైన కారు : ధర 131.33 కోట్లు

* ఎంపిక విధానం:
– కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
– ఇంటర్వ్యూ.

* దరఖాస్తు విధానం:
– ఆసక్తి గల అభ్యర్థులు NTRO రిక్రూట్మెంట్ 2019 www.ntro.gov.in వద్ద అధికారిక వెబ్ సైట్ పేజీలో దరఖాస్తు చేసుకోవచ్చు.

* ముఖ్యమైన తేదీలు:
– ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేది – మార్చి 15, 2019. 
– ఆన్లైన్ దరఖాస్తు కోసం చివరి తేది: 04.04.2019.
– టైర్ I పరీక్షా తేదీ : 28.04.2019.
– టైర్ II (టెంటుటివ్) పరీక్ష తేదీ: మే 18,19 2019.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి ఇక్కడ Click చేయండి…

Read Also : 16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం
Read Also : ఇమ్రాన్ మాటలేనా: ఉగ్రవాదంపై.. నయా పాక్.. నయా యాక్షన్ చూపించు