10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. వింధ్య గోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాయిరామ్ (సీఈఓ)
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో వింధ్య గోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాయిరామ్ (సీఈఓ) పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 16, 2026 / 06:58 PM IST
