10TV Shaping Tomorrow: ఘనంగా ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్.. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరామ్.. విజేతలుగా నిలిచిన టాప్ విద్యాసంస్థల పూర్తి వివరాలివే

విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’(10TV Shaping Tomorrow) మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది.

10tv shaping tomorrow mega event celebrates top educators and institutions chief guest prof kodandaram present trophies

10TV Shaping Tomorrow: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్(10TV Shaping Tomorrow) కి ప్రముఖ ప్రొఫెసర్ కొండరామ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. విజేతలకు ట్రోపీలు అందజేశారు. ఈ ఈవెంట్ లో విజేతలుగా నిలిచిన ప్రముఖ విద్యాసంస్థలు, వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

10TV Shaping Tomorrow మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ప్రొఫెసర్ కోదండరామ్.. విజేతలుగా నిలిచిన ప్రముఖ విద్యాసంస్థలివే!

విద్యా సంస్థలు- ప్రతినిధులు:

1. రెసొనెన్స్ జూనియర్ కాలేజెస్ (IIT-JEE & NEET): పూర్ణ చంద్రరావు నర్రా – మేనేజింగ్ డైరెక్టర్

2. GSL మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ & హాస్పిటల్స్: డాక్టర్ దివ్య రాజ్ – డైరెక్టర్

3. సన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్: శ్రీకాంత్ జాస్తి – ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

4. KL యూనివర్సిటీ: ఇంజినీర్ కోనేరు సత్యనారాయణ – ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్

5. శ్రీ దత్తా ఇన్‌స్టిట్యూషన్స్: జి. పాండురంగారెడ్డి – వ్యవస్థాపక ఛైర్మన్

6. సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్: టి. బాలారెడ్డి – వ్యవస్థాపక ఛైర్మన్

7. సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ: కె. సుధీర్ – ఛైర్మన్ అండ్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ సునీల్

8. ది అపోలో యూనివర్సిటీ: డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి – వ్యవస్థాపక ఛైర్మన్

9. న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్: డాక్టర్ ఎస్.వి.ఎస్. గణేష్ – వ్యవస్థాపక ఛైర్మన్

10. యువ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్: నందికంటి భాస్కర్ – వ్యవస్థాపకుడు, రామాంజనేయులు – రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి

11. చెన్నైకి చెందిన అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్: ఆర్. భూమీనాథన్ – వ్యవస్థాపక ఛైర్మన్

12. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: ఆర్. హరీష్ చంద్రారెడ్డి – వైస్ ఛైర్మన్

13. చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ): డాక్టర్ చి.వి. పురుషోత్తం రెడ్డి – వ్యవస్థాపక ఛైర్మన్

14. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (MRECW): డాక్టర్ వై. మాధవీలత – ప్రిన్సిపాల్

15. నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ (NRCM): జె. త్రిశూల్ రెడ్డి – కార్యదర్శి, డాక్టర్ ఎ. మోహన్ – డైరెక్టర్

16. బోధి స్పెషల్ స్కూల్: కిరణ్ కుమార్ గుల్వే – వ్యవస్థాపకుడు, మిస్టర్ సచిన్ కుమార్ – వ్యవస్థాపకుడు

17. హెలెనిక్ అమెరికన్ యూనివర్సిటీ: విశాల్ సాగర్ ముత్యాల – అకౌంట్ మేనేజర్

18. భార్గవ జూనియర్ కాలేజ్: వేణుగోపాల్ గట్టు – వ్యవస్థాపక ఛైర్మన్, విజయ్ – డైరెక్టర్, వజ్ర – డైరెక్టర్

19. ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్: కె.ఎస్. నారాయణ – వ్యవస్థాపక ఛైర్మన్

20. సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్: రాజేష్ గోయల్ – వ్యవస్థాపకుడు, కీర్తన్ గోయల్ – వ్యాపారవేత్త

21. బంకట్‌లాల్ బద్రుకా కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (BBCIT): డాక్టర్ డి.వి.ఎన్.ఎస్. మూర్తి – డైరెక్టర్

22. IACG (ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్) మల్టీమీడియా కాలేజ్: పి. రామకృష్ణ – వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్

23. ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్: వాణి మేక – వ్యవస్థాపకురాలు మరియు ఛైర్‌పర్సన్

24. రామప్ప జూనియర్ & డిఫెన్స్ కాలేజ్: ఐ.ఎల్.ఐ. కర్ణాకర్ – ఛైర్మన్, తేజస్వి – సలహాదారు

25. ఆర్.ఆర్. కన్సార్టియం: డాక్టర్ నరేష్ సింగ్ – వ్యవస్థాపకుడు, రవి – ఛైర్మన్

26. ట్రాన్స్‌పసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్: నాగేందర్ రెడ్డి – డైరెక్టర్ అండ్ సీఈఓ

27. సంకల్‌చంద్ పటేల్ యూనివర్సిటీ: చంద్రకాంత్ మటమ్ – సౌత్ కోఆర్డినేటర్

28. ఆర్.ఆర్. అపోలో మెడికల్ అకాడమీ: రమణారెడ్డి – వ్యవస్థాపక ఛైర్మన్

29. ఎన్.ఎన్.ఆర్.జి. గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్: నల్లా నరసింహారెడ్డి – ఛైర్మన్