10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న BBCIT డా. DVNS మూర్తి
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో BBCIT డా. DVNS మూర్తి అవార్డు అందుకున్నారు.
Bankatlal Badruka College for Information Technology BBCIT Dr. DVNS Murthy recieved 10TV Shaping Tomorrow Award
