10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ కోఆర్డినేటర్ చంద్రకాంత్ మతం
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ కోఆర్డినేటర్ చంద్రకాంత్ మతం అవార్డు అందుకున్నారు.
Sankalchand Patel University South Coordinator Chandra Kanth Matam receives 10TV Shaping Tomorrow Award.
