10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న ఆర్ఆర్ కన్సార్టియం డాక్టర్ రాకేష్
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆర్ఆర్ కన్సార్టియం డాక్టర్ రాకేష్ అవార్డు అందుకున్నారు.
RR Consortium Dr Rakesh recieved 10TV Shaping Tomorrow Award
