10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కీర్తన్ గోయెల్
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కీర్తన్ గోయెల్ అవార్డు అందుకున్నారు.
Sanwariya Educational Consultants Keertan Goel recieved 10TV Shaping Tomorrow Award
