10TV Shaping Tomorrow మెగా ఈవెంట్‌.. అవార్డు అందుకున్న ఇండియన్ బ్లోసమ్స్ హై స్కూల్ K.S. నారాయణ

విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఇండియన్ బ్లోసమ్స్ హై స్కూల్ K.S. నారాయణ అవార్డు అందుకున్నారు.

Indian Blossoms High School K.S. Narayana recieved 10TV Shaping Tomorrow Award