10TV Shaping Tomorrow మెగా ఈవెంట్‌.. అవార్డు అందుకున్న రామప్ప జూనియర్ & డిఫెన్స్ కాలేజ్ ILI కర్ణాకర్

విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో రామప్ప జూనియర్ & డిఫెన్స్ కాలేజ్ ILI కర్ణాకర్ అవార్డు అందుకున్నారు.

Ramappa Junior & Defence College ILI Karnakar recieved 10TV Shaping Tomorrow Award