×
Ad

ఎన్‌ కన్వెన్షన్ వివాదం.. చివరికి నాగార్జున ఏం చేశాడంటే..!

హైదరాబాద్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే కూల్చివేతకు గల కారణాలు, చట్టపరమైన చర్యల గురించి కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏం వెల్లడించారో పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Publish Date - October 13, 2025 / 12:41 PM IST