వివాదంలో చిక్కుకున్న టీవీకే అధినేత విజయ్ తలపతి.. ఫత్వా జారీచేసిన ముస్లిం బోర్డు

తమిళ వెట్రి క‌ళ‌గం అధినేత విజయ్‌పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది.