శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తి… నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.