Pawan Kalyan: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Pushpa 2 Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.