Aravind Kejriwal’s Key Decision: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం

ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతితీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.