Sivaji New Series Trailer : బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. శివాజీ ఫస్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో '#90’s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' అనే టైటిల్ తో ఓ సిరీస్ తెస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజయింది.

#90’s – A Middle Class Biopic : ఇటీవలే బిగ్‌బాస్ లోకి వచ్చి వెళ్లి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు శివాజీ(Sivaji). త్వరలో ఓ కొత్త వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో ‘#90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే టైటిల్ తో ఓ సిరీస్ తెస్తున్నారు. ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజయింది.

— ETV Win (@etvwin) December 30, 2023