BJP Leader Satya Kumar : ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ వైసీపీ కొత్త డ్రామాలు..

విశాఖపట్నం రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు.