Utsavam Teaser : కళాకారుడు చనిపోవచ్చు కానీ.. కళ చనిపోకూడదు.. ‘ఉత్సవం’ టీజర్ చూశారా?
రంగస్థలం, నాటకాల కథాంశంతో తెరకెక్కుతున్న ఉత్సవం సినిమా టీజర్ తాజాగా రిలీజయింది.
- Saketh U
- Published On : January 29, 2024 / 07:43 AM IST
Brahmanandam Prakash Raj Ali Regina Cassandra Utsavam Teaser Released
Utsavam Teaser : ప్రకాశ్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ప్రేమ, అలీ, ఆమని, రాజేంద్ర ప్రసాద్, రెజీనా.. ఇలా ఎంతోమంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఓ అద్భుతమైన సినిమా ఉత్సవం. రంగస్థలం, నాటకాల కథాంశంతో తెరకెక్కుతున్న ఉత్సవం సినిమా టీజర్ తాజాగా రిలీజయింది.
