కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన నేపథ్యంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో దొంగ దొంగ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు

ట్రెండింగ్ వార్తలు